ఏటూరునాగారంలో ‘భూ’ కబ్జాల పర్వం

ఏటూరునాగారంలో 'భూ' కబ్జాల పర్వం రాళ్లకుంట చెరువు 209 సర్వే నంబర్‌లో అక్రమాల కలకలం స్థానికేతర గిరిజనుల పేరుతో భూఆక్రమణలు సాగు భూములను కాపాడాలంటూ గిరిజన, గిరిజనేతర రైతుల ఆందోళన హద్దులు చెరిపేసి.. అక్రమ నిర్మాణాలకు య‌త్నాలు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా అధికారుల వైఖరి కాక‌తీయ‌, ఏటూరునాగారం రూర‌ల్‌ : ములుగు జిల్లా ఏటూరునాగారంలో భూ కబ్జాల వ్యవహారం మళ్లీ వివాదాస్పదంగా మారింది. మండల కేంద్రంలోని గిరిజన కోపరేటివ్ సొసైటీ వెనుక ఉన్న రాళ్లకుంట చెరువు శివారులో, 209 సర్వే నంబర్ భూములను స్థానికేతరులు అక్రమంగా...