సుడాలో ‘సిండికేట్’ టెండర్లు
సుడాలో 'సిండికేట్' టెండర్లు రూ.7 కోట్ల అభివృద్ధి పనులపై ముందస్తు ఒప్పందాలు 35 పనుల పంపకాలపై డీల్.. 8-10 శాతం పగిడీల వసూలు? డబుల్ బిడ్లతో పోటీ వాతావరణానికి గండి స్వేచ్ఛగా టెండర్లు వేసే విధానానికి పాతర అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కు ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ సుడా పరిధిలో అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. కేవలం నిబంధనల నిర్వహణకే పరిమితమైన టెండర్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర...