జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేతల వీడియోలు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరైన ప్రతిష్టాత్మక జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య జరిగిన చిన్నపాటి సంభాషణ మరోసారి అంతర్జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సదస్సులో భాగంగా నేతలందరూ గ్రూప్ ఫోటో కోసం సిద్ధమవుతుండగా, ప్రధాని మోదీ మరియు మెలోనీలు ఒకరికొకరు అభివాదం...