ఇక్కడి భూములు ఆక్రమిస్తామంటే ఊరుకోం
ఇక్కడి భూములు ఆక్రమిస్తామంటే ఊరుకోం తాత ముత్తతాల నుంచి ఈ నేలతో అనుబంధం గిరిజనేతరులను ఇక్కడి నుంచి ఎవరు దూరం చేయలేరు ఆదివాసుల ముసుగులో కొంతమంది ఆగడాలు రాళ్లకుంట చెరువు సర్వే నంబర్ 209లో ఆక్రమాలు బడే సులోచన, శమంతకమణి, పెనక నాగమణులపై గండేపల్లి సత్యం ధ్వజం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, అటవీ శాఖకు విజ్ఞప్తి తమ చెరువు భూమి జోలికొస్తే ఊరుకునేది లేదన్న మహాలక్ష్మి కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురంలోని రాళ్లకుంట చెరువు...