ఇవేం పనులు.. క్షమించేది లేదు!
ఇవేం పనులు.. క్షమించేది లేదు! సమస్య తీవ్రతను గుర్తించి స్పందించకపోవడం సరైంది కాదు అంబేద్కర్ సెంటర్‌లో తక్షణమే సిమెంట్ రోడ్డు నిర్మించాలి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మిషన్ భగీరథ పనుల జాప్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం రోడ్ల ధ్వంసం, పైప్‌లైన్ల లీకేజీలపై అసహనం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పర్యటన కాకతీయ,కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పైపులైన్ పనుల జాప్యంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణ పరిధిలో మిషన్ భగీరథ...