ఉద్యమ స్పూర్తిని చెరిపేసే కుట్ర
ఉద్యమ స్పూర్తిని చెరిపేసే కుట్ర తెలంగాణ భావజాలంపై ప్రభుత్వం దాడి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కాకతీయ, కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి గౌరవిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నరేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉద్యమకారుల సమస్యలపై పోరాటం చేస్తుంటే ప్రభుత్వం కమిటీలు వేసి కాలయాపన చేస్తోందని,...