విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్ సేవలు : ఎంఈవో సమ్మయ్య
విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్ సేవలు : ఎంఈవో సమ్మయ్య లక్ష్మీనగరంలో ఆధార్ అప్‌డేట్ కేంద్రం ప్రారంభం సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు కాకతీయ, దుమ్ముగూడెం : విద్యార్థులకు ఆధార్ సేవలను సులభతరం చేసేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాలల్లోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య తెలిపారు. గురువారం లక్ష్మీనగరం ఎంపీపీఎస్ పాఠశాలలో ఆయన ఆధార్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సమ్మయ్య మాట్లాడుతూ, విద్యార్థులు తమ ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ నవీకరణ, మొబైల్ నంబర్ అనుసంధానం,...