అర్వపల్లి ఎస్సై ఈటా సైదులు సస్పెండ్
అర్వపల్లి ఎస్సై ఈటా సైదులు సస్పెండ్ కీలక పోక్సో కేసులో అనుచిత ప్రమేయంపై చర్యలు అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ కె. నరసింహ కాకతీయ, తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా నాగారం సర్కిల్ పరిధిలోని అర్వపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈటా సైదులను జిల్లా ఎస్పీ కె. నరసింహ బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో పాటు, ఒక కీలకమైన పోక్సో కేసు వ్యవహారంలో అనుచిత...