భూపాలపల్లిలో సీసీఎఫ్ భవనం ప్రారంభం
భూపాలపల్లిలో సీసీఎఫ్ భవనం ప్రారంభం వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ పాత్ర కీలకం : ఎమ్మెల్యే గండ్ర కాకతీయ, హైదరాబాద్ / భూపాలపల్లి : హైదరాబాద్‌లోని గుర్రం గూడలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీఎఫ్ (ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన అనంతరం, జిల్లా కేంద్రంలోని నూతన కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ...