పైన కళాశాల.. కింద గ్యాస్ గోడౌన్
పైనకళాశాల.. కింద గ్యాస్ గోడౌన్ ఎరువుల షాపు, గ్యాస్ ఏజెన్సీ, కళాశాల ఒకే కాంప్లెక్స్‌లో ప్రమాదం గుప్పిట్లో 150 మంది విద్యార్థుల ప్రాణాలు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అధికారుల మౌనం.. అంతుచిక్కని మతలబు! విచారణ చేసి చర్యలు తీసుకుంటాం : సివిల్ సప్లై డీటీ రాములు కాకతీయ, దుమ్ముగూడెం : నిబంధనలు సామాన్యులకేనా? అనే ప్రశ్నలకు నిదర్శనంగా దుమ్ముగూడెం మండలంలోని మలకపాడులో జరుగుతున్న వ్యవహారం నిలుస్తోంది. ఒకే భవనంలో గ్యాస్ గోడౌన్, ఎరువుల దుకాణం, కళాశాలను ఏర్పాటు చేసి, విద్యార్థుల ప్రాణాలతో...