బఫర్ జోన్లలో అనుమతులు ఇవ్వొద్దు

బఫర్ జోన్లలో అనుమతులు ఇవ్వొద్దు లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలు పాటించాలి దరఖాస్తులకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం తప్పనిసరి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కాకతీయ, ఖమ్మం : లేఔట్ అనుమతుల జారీలో నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 17 లేఔట్ దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. ప్రతి దరఖాస్తుపై...