వలస ఆదివాసీల సంక్షేమానికి కృషి

వలస ఆదివాసీల సంక్షేమానికి కృషి : డీఎస్పీ అరుణ్ కుమార్ దుమ్ముగూడెంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం గృహోపకరణాలు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కాకతీయ, దుమ్ముగూడెం : జిల్లాలోని వలస ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు దుమ్ముగూడెం మండలం గద్దమడుగు, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన 'కమ్యూనిటీ కనెక్ట్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసీ ప్రజలకు కనీస...