మణుగూరులో గంజాయి ముఠా అరెస్టు
మణుగూరులో గంజాయి ముఠా అరెస్టు 80 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురి అరెస్టు నిందితుల నుంచి ఫార్చ్యూనర్ కారు స్వాధీనం భద్రాచలం నుంచి మణుగూరుకు తరలిస్తుండగా పోలీసుల దాడులు కాకతీయ, మణుగూరు : భద్రాచలం నుంచి మణుగూరుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 40 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఫార్చ్యూనర్ కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, మణుగూరు ఎస్సై మరియు సిబ్బంది...