భవిత భవనం ప్రారంభోత్సవం

భవిత భవనం ప్రారంభోత్సవం దివ్యాంగులకు మెరుగైన సేవలే లక్ష్యం : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రూ.3 లక్షలతో పునర్నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకతీయ, మణుగూరు రూరల్ : మణుగూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రూ.3 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన భవిత భవనాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులకు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వారి కుటుంబాలకు మెరుగైన సేవలు అందించడంలో భవిత కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం...