ఖమ్మం నగర ప్రగతి భేష్
ఖమ్మం నగర ప్రగతి భేష్ పర్యావరణ కేంద్రంగా డంపింగ్ యార్డు ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి అధ్యయనం చేసిన ధర్మపురి మున్సిపల్ బృందం ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి కాకతీయ, మయూరి సెంటర్ : నగర సమగ్ర అభివృద్ధిలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేములను నాగలక్ష్మి అన్నారు. అభివృద్ధి పనులను, పర్యావరణ పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు ఆమె నేతృత్వంలోని మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారుల ఉన్నత...