2010లో పట్టా.. రికార్డుల్లో మాయం..
2010లో పట్టా.. రికార్డుల్లో మాయం.. అదృశ్యమైన సత్తవ్వ కుటుంబం భూహక్కులు ఐదు దశాబ్దాలుగా సాగులో.. రెండేళ్లుగా భూ రికార్డుల సమస్యలు పరిష్కారం కాక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు 'భూమి మాదే అయితే హక్కులివ్వండి.. లేదంటే నోటీసివ్వండి' అధికారుల ముందు సత్తవ్వ కుటుంబ సభ్యుల వేడుకోలు పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం కాకతీయ, చందుర్తి : ప్రభుత్వం ఇచ్చే పట్టా కాగితాలకే దిక్కులేకపోతే, ఆ రైతు కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన...