పోలీసుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పోలీసుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురంలో ఘటన ఎస్సై బెదిరింపులతో తీవ్ర మనోవేదనకు గురైన గొర్రెల కాపరి ఏసీపీకి లేఖ రాసి ఆత్మహత్యాయ‌త్నానికి పాల్పడిన బాధితుడు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పోలీసుల తీరుపై విసిగిపోయి, తనకు న్యాయం దక్కదనే ఆవేదనతో ఓ గొర్రెల కాపరి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెక్కొండ మండలంలో సంచలనం సృష్టించింది. వెంకటాపురం గ్రామానికి చెందిన గాడుదల వెంకన్న (52) ఆర్థిక లావాదేవీల వివాదం మరియు పోలీసుల బెదిరింపుల కారణంగా ఈ తీవ్ర నిర్ణయం...