విత్తన, ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు

విత్తన, ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు కాకతీయ, చింతకాని : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులను మోసం చేసే నకిలీ విత్తన మాఫియాపై నిఘా పెంచిన అధికారులు, చింతకానిలోని విత్తన, ఎరువుల దుకాణాల్లో ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వైరా సీఐ వెంకట ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడీ వాణీశ్రీ, ఏవో మానస, చింతకాని ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా పలు ఫర్టిలైజర్, సీడ్స్ షాపులను సందర్శించి...