డ్రగ్ కంట్రోల్‌లో ఖాకీల సమరం
డ్రగ్ కంట్రోల్‌లో ఖాకీల సమరం మాదకద్రవ్యాల నిర్మూలనలో వరంగల్ పోలీసుల ఘనత రెండేళ్లలో రూ. 8.57 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం 192 కేసులు నమోదు.. 403 మంది నిందితుల అరెస్టు 1.24 టన్నుల గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యం : సీపీ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల కట్టడికి ఏర్పాటు చేసిన ‘డ్రగ్స్ కంట్రోల్ టీమ్’ విశేష ఫలితాలను సాధిస్తోంది. గత రెండేళ్లుగా (15-07-2024...