హోటళ్లు, లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
హోటళ్లు, లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు గుర్తింపు కార్డులు లేని వారికి గదులు ఇవ్వొద్దు సీసీటీవీ నిఘా తప్పనిసరి : ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్ కాకతీయ, ఖమ్మం టౌన్: నేరాలను అరికట్టేందుకు, నగరంలో భద్రతను పటిష్టం చేసేందుకు ఖమ్మం అర్బన్ పోలీసులు లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖానాపురం హవెలి ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా లాడ్జీలలో రికార్డులను, గెస్ట్‌ల గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి గెస్ట్ నుండి ఒరిజినల్ ఐడీ కార్డులను తీసుకుని, వాటి జిరాక్స్‌లను రిజిస్టర్‌లో...