బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు
బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు ములుగు పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు బాధిత బాలికకు రూ.10 లక్షల నష్టపరిహారం అందజేయాలని ఆదేశం నేరస్తుడికి రూ. 20 వేల జరిమానా విధింపు కాకతీయ, ఏటూరునాగారం : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ములుగు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. 2023లో మంగపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్రకళ నిందితుడు కన్నెబోయిన సమ్మయ్య...