నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు

నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడీ యాక్ట్ విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి ఖ‌మ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, మయూరి సెంటర్ : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడటంతో పాటు, నకిలీ విత్తనాలు మరియు పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గురువారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు,...