ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నకిలీ విత్తనాల విక్రేతలకు హెచ్చరిక రైతులకు నాణ్యమైన సరఫరాపై దృష్టి కాకతీయ, చిగురుమామిడి : వానకాలం సాగు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం మండల కేంద్రంలోని ఆగ్రోస్‌తో పాటు పలు ప్రైవేట్ విత్తన, ఎరువుల దుకాణాలపై గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో దుకాణాల్లోని ఎరువులు, విత్తనాల నిల్వలు, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు తదితర...