డ్వాక్రా రుణాల్లో మాయాజాలం

డ్వాక్రా రుణాల్లో మాయాజాలం ఏదులాపురం మున్సిపాలిటీలో స్తంభించిన రుణాలు ఏడాది దాటినా అందని ఆర్థిక సాయం.. కార్యాలయాల చుట్టూ మహిళల ప్రదక్షిణలు కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వ మాటలు నీటిమూటలేనా? అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఆశ్రయం. 890 గ్రూపుల్లో సుమారు 89 వేల మందిపై ప్రభావం డేటా ఎంట్రీ పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు కాక‌తీయ‌, ఖ‌మ్మం : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం.. ఆర్థికంగా బలోపేతం చేస్తాం అంటూ వేదికలెక్కినప్పుడల్లా పాలకుల నుంచి వినిపించే ఊదరగొట్టే ప్రసంగాలు, క్షేత్రస్థాయికి వచ్చేసరికి నీటిమూటలవుతున్నాయి. ఖమ్మం...