ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి
ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్ కాకతీయ, జగిత్యాల : ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని, వీటిని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్ విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు...