నక్ష సర్వేను వేగవంతం చేయాలి

నక్ష సర్వేను వేగవంతం చేయాలి గడువులోగా భూ సర్వే, నమోదు పూర్తి చేయాలి గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు అధికారులకు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాలు కాకతీయ, మణుగూరు, జూన్ 18: భూముల రీ-సర్వే, హద్దుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘నక్ష’ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం మణుగూరులో పర్యటించిన కలెక్టర్, ఆర్.ఓ.ఆర్. (రికార్డ్ ఆఫ్ రైట్స్) నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొమ్ముగూడెం గ్రామంలో జరుగుతున్న...