తాడిచర్ల-1 కోల్ బ్లాక్‌లో వన మహోత్సవం

తాడిచర్ల-1 కోల్ బ్లాక్‌లో వన మహోత్సవం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగులు హరిత భవిష్యత్తు కోసం మొక్కలు నాటిన ఎంఆర్ ప్రాజెక్ట్ బృందం కాకతీయ, మలహర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వన మహోత్సవం - 2026' కార్యక్రమంలో భాగంగా, మండలంలోని తాడిచర్ల-1 కోల్ బ్లాక్ ఎంఆర్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన మహోత్సవంలో వివిధ శాఖల అధికారులు, సంస్థ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అటవీ శాఖ తరపున డి.స్టాట్, సీనియర్ అసిస్టెంట్,...