పెట్రోల్ బంక్ ముందు మహిళ ఆందోళన
పెట్రోల్ బంక్ ముందు మహిళ ఆందోళన జీతం చెల్లించలేదని ఆరోపణలు, బంక్ యాజమాన్యంపై వాదన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జీతం చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ మహిళ పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగిన ఘటన గురువారం ఉదయం వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలో కలకలం రేపింది. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న మహ్మద్ రజియా అనే మహిళ, తనకు రావాల్సిన జీతం వెంటనే చెల్లించాలంటూ బంక్...