నగరంలో అభివృద్ధి పనుల వేగవంతం
నగరంలో అభివృద్ధి పనుల వేగవంతం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తనిఖీలు సీఆర్‌జీ టవర్స్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల పరిశీలన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం ఖమ్మం ఖిల్లా వద్ద రోప్‌వే నిర్మాణ పనులపై సమీక్ష ప్రాజెక్టు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐఏఎస్, శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర అభివృద్ధిలో భాగంగా...