పేరుకే ఎమ్మెల్సీ.. పనులేమో దరిద్రాలు!
పేరుకే ఎమ్మెల్సీ.. పనులేమో దరిద్రాలు! ఆయన ఫామ్ హౌస్‌లలో పేకాట, గంజాయి, డ్రగ్స్ దందా శ్రీరంగనీతులు చెప్పే నాయకులకు అక్రమాలే అలవాటు గుప్తనిధుల కోసం కొండలను కొల్లగొట్టిన ధర్మారెడ్డి పోచంపల్లి,చల్లాపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు నడికూడ మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కాకతీయ, పరకాల : పేరుకే ఎమ్మెల్సీ అని, చేసే పనులన్నీ దరిద్రపు పనులేనని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నడికూడ మండలంలో పలు...