మైరాడాను మోసం చేస్తున్న ఉద్యోగులు

మైరాడాను మోసం చేస్తున్న ఉద్యోగులు కొత్తపల్లి చెరువు పూడికతీతలో లీలలు బహిర్గతం ఫామ్ ఫండ్ పనుల పేరిట రైతుల నుంచి వ‌సూళ్లు స్వ‌చ్ఛంద సంస్థ ల‌క్ష్యాల‌కు గండికొడుతున్న క్షేత్ర‌స్థాయి సిబ్బంది ఐదేళ్లుగా ఒకే కాంట్రాక్టర్.. బైఫ్‌లో చేసిన వారే..మైరాడాలోనూ వారే కాక‌తీయ‌, దుమ్ముగూడెం : రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది మైరాడా స్వచ్ఛంద సంస్థ. అయితే, సంస్థ నిర్దేశించుకున్న గొప్ప లక్ష్యాలను పక్కనపెట్టి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు స్వార్థానికి తెరలేపారనే ఆరోపణలు...