భూసేకరణను వేగిరం చేయాలి

భూసేకరణను వేగిరం చేయాలి ఆర్అండ్‌ఆర్ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాల‌ని అధికారులకు ఆదేశం కాకతీయ, అశ్వాపురం/మణుగూరు : జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అశ్వాపురం మండలంలోని సీతమ్మసాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం బీజీ కొత్తూరులోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌తో...