ఆ ఇద్ద‌రికి బ‌దిలీ లేదా..?!

ఆ ఇద్ద‌రికి బ‌దిలీ లేదా..?! స‌ర్వీసు రూల్స్ వారికి వ‌ర్తిచ‌వా..?! మున్సిపాలిటీలో ప‌దేళ్లుగా తిష్ఠ‌ సరిత, మాధవిలపై బదిలీలపై వ‌సూళ్ల ఆరోప‌ణ‌లు ఇంటి పన్నులు, ఫైళ్ల క్లియరెన్స్‌లో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు వేధింపులు సస్పెన్షన్ చరిత్ర ఉన్నా.. రాజకీయ అండతో పాతుకుపోయిన వైనం వరంగల్ సీడీఎమ్ఏ కార్యాలయం అధికారుల స‌హ‌కారం విచారణ జరిపి బదిలీ చేయాలని ప్రజలు, ప్రజాసంఘాల డిమాండ్ కాక‌తీయ‌, మణుగూరు : ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులది. కానీ, మణుగూరు మున్సిపాలిటీలో మాత్రం సరిత, మాధవి అనే...