గీత దాటిన రాఘవ..!
గీత దాటిన రాఘవ..! వనమా రాఘవకు దారులు మూసుకున్నాయా? అధిష్టానం.. అగ్రనేతల్లో తీవ్ర అసహనం..! సభ్యత్వ నమోదులో రచ్చపై అధిష్టానం సీరియస్ పార్టీలో ఏకాకి అవుతున్న వనమా వారసుడు సస్పెన్షన్ వేటు తొలగక ముందే మళ్లీ రాజకీయ వివాదంలో రాజకీయాల్లో వ్యూహాత్మక తప్పిదాలతో భవిష్యత్ గందరగోళం క్లైమాక్స్‌కు చేరుకున్న రాజకీయ ప్రస్థానం కాకతీయ, తెలంగాణ బ్యూరో / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వనమా రాఘవేంద్రరావుకు ఇప్పుడు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే అతిపెద్ద సవాలుగా మారుతోంది. వివాదాల...