మణుగూరులో నిలిచిన రోడ్డు పనులు
మణుగూరులో నిలిచిన రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోయిన రూ. 11 కోట్ల పనులు విద్యార్థులు, వాహనదారులకు అవస్థలు వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ఆందోళనలు సీపీఎం మండల కార్యదర్శి సాంబశివరావు కాకతీయ, మణుగూరు : మణుగూరు డిగ్రీ కాలేజ్ నుంచి రైల్వే గేట్ వరకు చేపట్టిన రహదారి పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, ఈ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ. 11...