ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం కేసులు పెడుతోంది

ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం కేసులు పెడుతోంది ప్రజా పోరాటాలకు ప్రభుత్వం భయపడుతోంది బాల్క సుమ‌న్‌పై పెట్టిన కేసుల‌పై పార్టీ న్యాయ పోరాటం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బాల్క సుమన్ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి మ‌నోధైర్యం కాకతీయ,తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని సుమన్ నివాసానికి వెళ్లి, ఆయన...