ప్రైవేటు పాఠ‌శాల‌ల‌ ‘దోపిడీ’

ప్రైవేటు పాఠ‌శాల‌ల‌ 'దోపిడీ' నిర్దిష్ట దుకాణాల్లోనే కొనాలని యాజమాన్యాల బలవంతం గ‌రిష్ఠ ధ‌ర‌ల‌తో పుస్తకాల విక్ర‌యాలు.. తల్లిదండ్రులపై పెనుభారం పుస్తకాల సెట్‌పై కమీషన్ల కోసం భారీగా ధరల పెంపు అడిగితే ప్రభుత్వ బడిలో చేర్చుకోండంటూ నిర్లక్ష్యపు సమాధానాలు విద్యాశాఖ అధికారులు స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న‌ తల్లిదండ్రులు కాక‌తీయ‌, మణుగూరు : భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించే సొమ్మును, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పెను కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి, యాజమాన్యాలు తమకు...