హోటళ్లలో ‘అపరిశుభ్ర’ భోజనం

హోటళ్లలో 'అపరిశుభ్ర' భోజనం గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న నిర్వాహకులు నిర్లక్ష్యంగా మారిన ఆహార భద్రత తనిఖీలు నోటీసులకే పరిమితమా? కఠిన చర్యలు ఎప్పుడు? నిరంతర నిఘా ఉంచాలని కోరుతున్న వినియోగదారులు కాక‌తీయ‌, చేర్యాల : చేర్యాల మండల కేంద్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ఆహార భద్రత అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రమం తప్పకుండా జరగాల్సిన తనిఖీలు...