పేదల జోలికి వస్తే ఊరుకోం

పేదల జోలికి వస్తే ఊరుకోం బాధితులకు అండగా పోరాటం కొనసాగిస్తాం 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఒక్క గుడిసెను కూడా కూల్చనివ్వలేదు పేదలకు ప్రత్యామ్నాయంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి తనపై అసత్య ఆరోపణలు చేసేవారికి చిత్తశుద్ధి లేదు వైఎస్ఆర్ నగర్ కాలనీ వాసుల సమస్యలపై దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే నాయినిరాజేంద‌ర్‌రెడ్డిని ఉద్దేశించి ధ్వజం కాకతీయ, హనుమకొండ : ఏ వర్గానికి హాని కలిగించని అభివృద్ధిని తాము ఎప్పుడూ స్వాగతిస్తామని, అయితే పేదలకు అన్యాయం చేసే ఏ చర్యలనైనా సహించేది లేదని మాజీ...