స్వర్ణకారుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
స్వర్ణకారుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి జీవనోపాధి దెబ్బతింటున్న సంప్రదాయ స్వర్ణకారులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన సంఘం ప్రతినిధులు కాకతీయ, ఇల్లంతకుంట: స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మండల స్వర్ణకార సంఘం నాయకులు తహసీల్దార్ రాచకట్ల సురేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వెగ్గళ్లం రాధాకిషన్, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు చిలుముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ జీవన...