చదువుతో పాటు నైపుణ్యాలను వెలికి తీయాలి

చదువుతో పాటు నైపుణ్యాలను వెలికి తీయాలి భ‌ద్రాచ‌లం ఐటీడీఏ పీవో రాహుల్‌ ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు.. విద్యార్థులతో స‌ర‌దాగా క్రికెట్ ఆట‌ కాకతీయ, దుమ్ముగూడెం: విద్యార్థులకు చదువుతో పాటు వారికి ఇష్టమైన క్రీడల పట్ల మక్కువ కలిగించి, వారిలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. శనివారం దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, లైబ్రరీ, డైనింగ్...