అభివృద్ధి పేరుతో అరాచకం
అభివృద్ధి పేరుతో అరాచకం కాంగ్రెస్ నేతల దాడులతో తండాల్లో భయాందోళన నర్సంపేటలో రౌడీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు కాంగ్రెస్ ఏజెంట్‌గా పోలీస్ వ్యవస్థ గిరిజనులపై దాడులను ఖండించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నర్సంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడులు అమానుషమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన అనుచర...