తడిగుడ్డతో రైతుల గొంతు కోసిన కాంగ్రెస్
తడిగుడ్డతో రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ 33 రకాల సన్నాల నుంచి 7 రకాలకే బోనస్ పరిమితం రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలు తుంగలో కొనుగోళ్లు, రైతుబంధు, రైతుబీమా, యూరియా అన్నీ ఖతం జొన్నలు, మక్కల కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే కుట్ర వరంగల్ జిల్లాలో తీవ్రమైన యూరియా కొరత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాకతీయ, నర్సంపేట టౌన్ : ఎన్నికల ముందు రైతులకు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతాంగాన్ని...