మణుగూరులో ‘అవినీతి’ జాతర

మణుగూరులో 'అవినీతి' జాతర దశాబ్దకాలంగా తిష్టవేసిన ఇద్ద‌రు మ‌హిళా అధికారులు సరిత, మాధవి మునిసిప‌ల్ ఆర్డీ కార్యాల‌యం నుంచి అండ‌దండ‌లు న‌గ‌దు న‌జ‌రాజ‌నాల‌తో అధికారుల నోళ్లు మూయిస్తున్న వైనం ఆర్డీ పర్యటనలో చేపలు, రొయ్యల విందుపై డిపార్ట్‌మెంట్‌లో చ‌ర్చ‌ ఫిర్యాదులెన్ని వచ్చినా చర్యలు లేక‌పోవ‌డంపై విస్మ‌యం ఉన్నత స్థాయి విచారణ చేప‌డితే వెలుగులోకి రానున్న‌ అక్ర‌మాలు కాక‌తీయ‌,మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, అక్రమ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మున్సిపాలిటీలో పనిచేస్తున్న సరిత, మాధవి అనే ఇద్దరు మహిళా...