ఊక లారీల అక్రమ రవాణా
ఊక లారీల అక్రమ రవాణా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్ ఆర్టీఏ అధికారుల కళ్లు గప్పి యథేచ్ఛగా దందా రాత్రివేళ భీతావహంగా మారుతున్న ప్రధాన రహదారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, సీజ్ చేయాలని ప్రజల డిమాండ్ కాకతీయ, మణుగూరు : మణుగూరు పరిసర ప్రాంతాల నుంచి ఊక, పత్తి లోడ్లతో నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న లారీల రాకపోకలు స్థానికులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీలు నిర్ణీత సామర్థ్యానికి మించి లోడ్ తీసుకెళ్లకూడదు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. పట్టపగలు,...