త్వరలోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
త్వరలోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం నిర్మాణ పనులు పూర్తి : రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మల్లన్న స్వామిని దర్శించుకున్న అనంతరం పనుల పరిశీలన కాకతీయ, కొమురవెల్లి: కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ శనివారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు. స్టేషన్‌లో చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే రైల్వే స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రారంభోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పనులపై సమీక్ష నిర్వహించి, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా...