దుమ్ముగూడెంలో ‘మద్యం’ మాఫియా

దుమ్ముగూడెంలో 'మద్యం' మాఫియా సిండికేట్ డాన్ కనుసన్నల్లోనే దందా ఎమ్మార్పీకి మించిన ధరలు వసూలు పర్ణశాల వంటి పుణ్యక్షేత్రాల్లోనూ బెల్ట్ షాపులు ఎక్సైజ్ అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి? వివ‌ర‌ణ అడ‌గ‌గానే ఫోన్ క‌ట్ చేసిన ఎక్సైజ్ సీఐ కాక‌తీయ‌, దుమ్ముగూడెం : ప్రభుత్వ నిబంధనలను, ఎక్సైజ్ శాఖ నియమాలను తుంగలో తొక్కి, మద్యం సిండికేట్ 'ఆడిందే ఆట.. పాడిందే పాట'గా మారింది. దుమ్ముగూడెం మండలంలో ఒక మద్యం మాఫియా డాన్ కనుసన్నల్లో మొత్తం మద్యం వ్యాపారం నడుస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా మూడు...