సీఎం డైరెక్షన్‌లోనే ఇసుక దోపిడీ
సీఎం డైరెక్షన్‌లోనే ఇసుక దోపిడీ మణుగూరులో గోదావరికి గర్భశోకం సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ముంపు పేరుతో 70 కిలోమీటర్ల మేర విధ్వంసం మంత్రులు పొంగులేటి, సీతక్క దోపిడీలో భాగస్వాములు ప్రభుత్వ ఖజనాకు దక్కాల్సిన సొమ్ము నేతల జేబుల్లోకి మంత్రుల కనుసన్నల్లోనే ఇసుక ర్యాంపుల్లో అరాచకాలు ఆదివాసీలు ఎన్జీటికి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా..?! తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు కాకతీయ, తెలంగాణ బ్యూరో/ వరంగల్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలోనే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ముంపు పేరుతో వేల...