పాఠశాలకు మళ్లీ జీవం

పాఠశాలకు మళ్లీ జీవం పూర్వ విద్యార్థుల గొప్ప సంకల్పం! శిథిలావస్థ నుంచి విద్యామందిరం వైపు అడుగులు తాడిచర్ల మండల కేంద్రంలో పాఠశాల పునరుద్ధరణకు గ్రామస్థుల సన్నద్ధత పిల్లల భవిష్యత్తు కోసం కదిలిన 'అలనాటి' విద్యార్థులు అధికారుల సాయం కోసం ఎదురుచూస్తున్న వెల్మలపల్లి వాసులు కాక‌తీయ‌, మ‌ల్హ‌ర్ : ఒకప్పుడు విద్యార్థుల కేరింతలతో కళకళలాడిన పాఠశాల.. కాలక్రమేణా విద్యార్థుల కొరతతో మూతపడింది. ఆ తర్వాత భవనం శిథిలావస్థకు చేరి, పిచ్చి మొక్కలతో నిండిపోయి నిరుపయోగంగా మారింది. అయితే, తమకు అక్షరజ్ఞానం ప్రసాదించిన విద్యామందిరం మళ్లీ తెరుచుకోవాలని,...