గర్భిణి చితాభస్మంలో కత్తెర..

గర్భిణి చితాభస్మంలో కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యానికి తల్లీబిడ్డ బలి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సే చేసిన సాధారణ కాన్పు అవగాహనా రాహిత్యంతో శిశువు మృతి.. తీవ్ర రక్తస్రావంతో బాలింత మరణం అంత్యక్రియల అనంతరం సేకరించిన బూడిదలో బయటపడ్డ స్టీల్ కత్తెర శస్త్రచికిత్స చేయలేదని, తమకు సంబంధం లేదని వైద్యాధికారుల వివరణ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ కాక‌తీయ‌, గుండాల‌/ మ‌ణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం...